Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:13 PM

బడి బాటతో గ్రామంలో చైతన్యం ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని ప్రజలకు విజ్ఞప్తి

06-04-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పీపల్ పహాడ్ గ్రామంలో బడి బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు కలిసి గ్రామంలో వాడవాడ తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రజలను కోరారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నదని తెలిపారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో విద్య అందుబాటులో ఉందని వివరించారు.సర్పంచ్ పులనగారి నాగేశ్వరి–అశ్విన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తమ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామని తెలిపారు. మండల విద్యాధికారి గురువారవు మాట్లాడుతూ పీపల్ పహాడ్ గ్రామం విద్యలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ

కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిరంజన్ రెడ్డి, ఉప సర్పంచ్ బకనగారి శ్రవణ్ కుమార్ గౌడ్, వార్డు సభ్యులు బద్దం సుదాకర్ రెడ్డి, పిల్లి సాయి, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Sthanikam

బడి బాటతో గ్రామంలో చైతన్యం ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని ప్రజలకు విజ్ఞప్తి

Article Image

పీపల్ పహాడ్ గ్రామంలో బడి బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు కలిసి గ్రామంలో వాడవాడ తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రజలను కోరారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నదని తెలిపారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో విద్య అందుబాటులో ఉందని వివరించారు.సర్పంచ్ పులనగారి నాగేశ్వరి–అశ్విన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తమ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామని తెలిపారు. మండల విద్యాధికారి గురువారవు మాట్లాడుతూ పీపల్ పహాడ్ గ్రామం విద్యలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ

కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిరంజన్ రెడ్డి, ఉప సర్పంచ్ బకనగారి శ్రవణ్ కుమార్ గౌడ్, వార్డు సభ్యులు బద్దం సుదాకర్ రెడ్డి, పిల్లి సాయి, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News