Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 10:29 AM

బాధ్యతలు స్వీకరించిన వి శ్రీనివాసరావు

బాధ్యతలు స్వీకరించిన వి శ్రీనివాసరావు

బాధ్యతలు స్వీకరించిన వి శ్రీనివాసరావు
02-02-2026 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా పౌర సంబంధాల అధికారిగా బాధ్యతల చేపట్టడం

సూర్యాపేట నూతన జిల్లా పౌర సంబంధాల అధికారిగా వి శ్రీనివాసరావు సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయడం లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌ను, అదనపు కలెక్టర్ కె సీతారామారావును వి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాల ప్రచారం, ప్రజలకు సమాచారం పారదర్శకంగా అందించే అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది.జిల్లా పౌర సంబంధాల శాఖ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో చేరేలా మీడియాతో సమన్వయంతో పనిచేస్తానని వి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే పాత్రికేయులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ ప్రజలకు నిజమైన సమాచారం అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.జిల్లా పరిపాలనలో పౌర సంబంధాల శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజలతో ప్రభుత్వానికి మధ్య వంతెనగా పనిచేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

Sthanikam

బాధ్యతలు స్వీకరించిన వి శ్రీనివాసరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News