Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:15 AM

అయ్యప్ప స్వామి సన్నిధానంలో అన్నదానం…

అయ్యప్ప స్వామి సన్నిధానంలో అన్నదానం…

అయ్యప్ప స్వామి సన్నిధానంలో అన్నదానం…
01-01-2026 265 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముస్కు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప మాల దీక్షపరులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

ప్రతి సంవత్సరం ఆనవాయితీగా స్వామివారి సన్నిధానంలో అన్నదానం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. బోగారంలోని అయ్యప్ప స్వామి భక్తుల కొంగుబంగారంగా విరజిల్లుతున్నాడని, స్వామి కృపతో గ్రామం శాంతిసౌఖ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాల దీక్షపరులు, గురుస్వాములు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదానం స్వీకరించారు.

Sthanikam

అయ్యప్ప స్వామి సన్నిధానంలో అన్నదానం…

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News