Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:53 PM

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

27-01-2026 259 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

పెద్ద శంకరంపేట్ మండలం మూసాపేట్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వడ్డే వెంకయ్య ఇటీవల మృతి చెందిన విషయం గ్రామ సర్పంచ్ ఆడివయ్య జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే గుఱ్ఱపు మచ్చేందర్ మానవీయ దృక్పథంతో స్పందించి, మృతుని కుటుంబానికి అండగా నిలిచి వారి అంత్యక్రియల నిర్వహణ కోసం తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సహాయం పేద కుటుంబానికి ఎంతో ఊరటను కలిగించింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆడివయ్య మాట్లాడుతూ, కష్టసమయంలో పేద ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప్పరి బాలయ్య, బైకరీ సాయిలు, కొంగొండ నర్సింలు తదితర గ్రామ ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News