Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:43 AM

అటల్ బిహారీ వాజ్పేయి జయంతి.. రామన్నపేటలో ఘన నివాళులు

25-12-2025 134 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానకం ప్రతినిధి రామన్న పేట

మాజీ ప్రధాని, భారతమాత ముద్దుబిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేటలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు.

రామన్నపేట సుభాష్ సెంటర్‌లో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసి మానవతా సందేశాన్ని చాటారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నకిరేకంటి మొగులయ్య, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వనం అంజయ్య, మాజీ సర్పంచ్ కట్ట యాదయ్య, సీనియర్ నాయకులు ధర్మరాజు, ప్రధాన కార్యదర్శి జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్, బట్టి రమేష్, అక్కెనపల్లి సైదులు, బాతుక నరేష్, చానకొండ బిక్షమాచారి, ఎర్రబోయిన వెంకటేష్, పుట్ట బత్తుల వెంకటేష్, మూడుదుడ్ల రమేష్, సంగీశెట్టి నరేష్, రేపాక లింగస్వామి, రాపోలు రమేష్, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అటల్ బిహారీ వాజ్పేయి జయంతి.. రామన్నపేటలో ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News