Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ

ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ

ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ
08-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ

కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో శానిటేషన్ పోస్టుల వ్యవహారంపై జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ శంకర్, ఆర్డీఓ సూర్యనారాయణ బుధవారం విచారణ చేపట్టారు. 10 మంది పని చేస్తుండగా, ఏడుగురికే జీతాలు వస్తున్నాయని.. మిగిలిన ముగ్గురికి ఆ ఏడుగురే తమ జీతాల నుంచి కొంత మొత్తం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సిబ్బంది అధికారులకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ వింత ఒప్పందంపై అధికారులు పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు.

Sthanikam

ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News