Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:13 PM

అసలు ఓటర్లు అమెరికాలో . . . నకిలీ ఓటర్లు నందికొండలో ఓటు వేసారా . . . !!!

11-02-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

అసలు ఓటర్లు అమెరికాలో . . . నకిలీ ఓటర్లు నందికొండలో ఓటు వేసారా . . . !!!

హాలియామున్సిపాలిటీ(నాగార్జున సాగర్ /నంది కొండ నియోజకవర్గం) 7వ వార్డులో దొంగ ఓట్ల కలకలం రేగింది. అమెరికాలో ఉన్న వీరమల్లు నిఖిల్, వీరమల్లు వెంకటేశ్వర్లు, వీరమల్లు జ్యోతి పేర్లతో ముగ్గురు వ్యక్తులు ఓటు వేశారని తీవ్ర ఆరోపణలు. CC ఫుటేజీల్లో గమనించి ఎన్నికల అధికారి (ఆర్‌ఓ) చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డబ్బు-మద్యం పంపిణీ.. BRSపై దాడులు: ప్రశాంతంగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను భయభ్రాంతులు, ప్రలోభాలతో చూపించుతున్నారని ఆరోపణ. ఎప్పుడూ లేని విధంగా డబ్బులు, మద్యం పంపిణీలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి BRS కార్యకర్తలను భయపెడుతూ అధికార పార్టీ నాయకులు తిరుగుబాటు చేస్తున్నారని నల్గొండ ప్రాంతంలో సంచలనం.

నోముల భగత్ హెచ్చరిక: నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఈ ఆరోపణలు చేస్తూ, "ఎన్నికలు నీతిగా, నిజాయితీగా జరగాలి. దొంగ ఓట్లు, డబ్బు-మద్యం మోసాలు ఆగాలి" అని అధికారులకుపిలుపునిచ్చారు. హాలియా ఎన్నికల్లో నల్గొండలోని 30, 32, 37 డివిజన్ దొంగ ఓటు ఘటనల్లా ఈ మోసాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్రోజు మధ్యాహ్నం 64.11% ఓటింగ్ నమోదైనా, ఈ ఘటనలు ఎన్నికల వాతావరణాన్ని ఉద్వేగభరితం చేశాయి. అధికారులు దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Sthanikam

అసలు ఓటర్లు అమెరికాలో . . . నకిలీ ఓటర్లు నందికొండలో ఓటు వేసారా . . . !!!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News