Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:21 PM

ఆర్గానిక్ రైతోత్సవంను ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మి షా

22-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా:అరుణ్

ఎ.కొండూరు (మం) కృష్ణారావుపాలెం లో ఎన్టీఆర్ జిల్లా సేంద్రియ మేళా ఆర్గానిక్ రైతోత్సవాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్,జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిశా..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మి షా మాట్లాడుతూ అనేకమంది రైతులు ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. అదే విధంగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు కానీ ఇద్దరి మద్యలో దూరం ఏర్పడుతుంది.రైతులకుసాంకేతికపరంగా అభివృద్ధి చేసి మార్కెట్ పరంగా ఒక వ్యవస్థను ఏర్పాటు కానుంది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు సాధికారక సంస్థ ఆర్గానిక్ వ్యవసాయం పైనే ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ వేదికల పైన ఆర్గానిక్ వ్యవసాయం గొప్పతనం గురించి వివరించడం జరిగింది. ఎంపీ, ఎమ్మెల్యే అందరూ సహకారంతో జిల్లాలో మొదటిసారిగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.రైతులకు అన్ని విధాలుగా ఆర్గానిక్ పంటలపై అవగాహనతో పాటు టెక్నాలజీ ఎలా సద్విని చేసుకోవాలని,పండించిన పంటలు ఎలా విక్రయించుకోవాలి అనేదానిపై ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఈ కార్యక్రమం నేడు ఇక్కడతో పాటు రేపు విజయవాడ జరుగునుంది. రేపు విజయవాడలో వినియోగదారులతో పాటు గ్రేటర్ కమ్యూనిటీ సైంటిస్టులను కూడా హాజరవుతున్నారు. రైతుల పండించిన పంటలు ఏ విధంగా ప్యాకింగ్ చేసుకోవాలి ఎలా విక్రయించుకోవాలి అనేది సమావేశం జరుగుతుంది.

మీడియానే మొదటి అంబాసిడర్లను ఆర్గానిక్ పంటలను ప్రమోట్ చేసే బాధ్యత పాత్రికేయులుదే అన్నారు.

భవిష్యత్తులో ఆర్గానిక్ ఆహారమే గేమ్ చేంజర్ గా మారనుంది..ఇప్పటికీ ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని మరి కొంచెం కష్టపడితే జిల్లా కూడా ప్రథమ స్థానంలో వస్తుంది.. జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ శా అన్నారు.ఆర్గానిక్ వ్యవసాయం ఇంటర్ ఫ్యునర్ గా ఉందని యంగ్ జనరేషన్ ను మోటివేషన్ చేస్తామన్నారు..

ఈ కార్యక్రమంలో అధికారులు, నాలుగు మండలాల కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు

Sthanikam

ఆర్గానిక్ రైతోత్సవంను ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మి షా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News