Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:21 PM

ఆర్‌డీటీకి (ఎఫ్ సి ఆర్ ఎ) పునరుద్ధరణ... పెనుకొండలో సంబరాలు

24-03-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి/పెనుకొండ : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ) సంస్థకు సంబంధించిన ఎఫ్ సి ఆర్ ఎ (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ) లైసెన్స్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2024కు ముందు లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో సంస్థకు ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే.

ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు , ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అసెంబ్లీలో ప్రస్తావించారు. వారి చొరవతో లైసెన్స్ పునరుద్ధరణ జరిగినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా పెనుకొండలో అన్నా క్యాంటీన్, టీడీపీ కార్యాలయాల్లో నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్‌డీటీకి (ఎఫ్ సి ఆర్ ఎ) పునరుద్ధరణ... పెనుకొండలో సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News