Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:05 AM

అనుమతులు లేని కార్పొరేట్ పాఠశాలలకు అవకాశం ఇవ్వకూడదు

23-03-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పాఠశాల ఎదుట ధర్నా, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ

అనుమతులు లేకుండా విద్యను వ్యాపారంగా మార్చుకుని తల్లిదండ్రులను దోచుకుంటున్న కార్పొరేట్ పాఠశాలలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.

పట్టణంలోని ఓ ప్రైవేట్ భవనంలో నడుస్తున్న పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే నంబర్ 346లో ఉన్న భవనంలో కార్పొరేట్ పాఠశాల పేరుతో విచ్చలవిడిగా ప్రవేశాలు తీసుకుంటూ తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

కంటికి కనిపించే ఆర్భాటాలతో తల్లిదండ్రులను ఆకర్షించి విద్యను వ్యాపారంగా మార్చుతున్నారని విమర్శించారు. సరైన రహదారి, మౌలిక వసతులు లేకుండా పాఠశాలను నడపడం ప్రమాదకరమని పేర్కొన్నారు.

అటువంటి పాఠశాలలకు అనుమతులు ఇవ్వకూడదని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బోనగిరి సతీష్, మడిపల్లి సాయి, లోకేష్, సాయి, అఖిల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అనుమతులు లేని కార్పొరేట్ పాఠశాలలకు అవకాశం ఇవ్వకూడదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News