Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్ కుమార్‌ను జీఎంఆర్ ఫౌండేషన్ పరామర్శ

19-01-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ మానూర్ మండల పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ వారి నివాసానికి చేరి పరామర్శ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ర్యాలమడుగు మాజీ ఎంపీటీసీ అంర్య నాయక్, కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, దామరగిద్ద మాజీ సర్పంచ్ శంకర్ సాగర్, బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకులు కార్తీక్, సందీప్, ప్రశాంత్, మాజీ వార్డు సభ్యులు సాయిలు,రాజు, అనిల్, రాజు, చింటూ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్ కుమార్‌ను జీఎంఆర్ ఫౌండేషన్ పరామర్శ

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ మానూర్ మండల పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ వారి నివాసానికి చేరి పరామర్శ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ర్యాలమడుగు మాజీ ఎంపీటీసీ అంర్య నాయక్, కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, దామరగిద్ద మాజీ సర్పంచ్ శంకర్ సాగర్, బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకులు కార్తీక్, సందీప్, ప్రశాంత్, మాజీ వార్డు సభ్యులు సాయిలు,రాజు, అనిల్, రాజు, చింటూ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News