Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:01 PM

అనారోగ్యంలో ఉన్న స్నేహితుడికి అండగా నిలిచిన పదో తరగతి మిత్రులు

01-02-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల కేంద్రానికి చెందిన స్నేహితుడు సంజీవులు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కష్టసమయంలో మన స్నేహితుడిని ఒంటరిగా వదలకూడదని, అతనికి మన వంతు సహాయం అందించాలని భావించిన మనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2009-10 బ్యాచ్ పదో తరగతి స్నేహితులు అందరూ ఒక్కటై, మంచి మనసుతో ముందుకు వచ్చారు.మన స్నేహబంధానికి నిదర్శనంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించి, మొత్తం రూ.21,700/- ఆర్థిక సాయాన్ని సంజీవులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అతనికి ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మానసికంగా కూడా అండగా నిలిచాము.స్నేహం అంటే మాటలకే పరిమితం కాకుండా, అవసరమైన సమయంలో తోడుగా నిలబడడమే అని మరోసారి నిరూపించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి 10వ తరగతి స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు.మన స్నేహం ఇలానే ఎప్పటికీ నిలవాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం.

Sthanikam

అనారోగ్యంలో ఉన్న స్నేహితుడికి అండగా నిలిచిన పదో తరగతి మిత్రులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News