Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:14 PM

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కుంభం నాగరాజును పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్

31-12-2025 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు కుంభం నాగరాజు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ ఆస్పత్రికి వెళ్లి నాగరాజును మర్యాదపూర్వకంగా పరామర్శించారు.

ఈ సందర్భంగా నాగరాజు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న జానయ్య యాదవ్, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన చికిత్సను అత్యుత్తమంగా అందించాలని డాక్టర్లకు సూచించారు.

అలాగే నాగరాజు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున పూర్తిస్థాయి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. నాగరాజు ఆరోగ్యంగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Sthanikam

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కుంభం నాగరాజును పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్

Article Image

స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు కుంభం నాగరాజు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ ఆస్పత్రికి వెళ్లి నాగరాజును మర్యాదపూర్వకంగా పరామర్శించారు.

ఈ సందర్భంగా నాగరాజు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న జానయ్య యాదవ్, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన చికిత్సను అత్యుత్తమంగా అందించాలని డాక్టర్లకు సూచించారు.

అలాగే నాగరాజు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున పూర్తిస్థాయి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. నాగరాజు ఆరోగ్యంగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News