Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

అన్నదానం మహాదానం... ఎస్సై గోపాల్ రెడ్డి...

అన్నదానం మహాదానం... ఎస్సై గోపాల్ రెడ్డి...

అన్నదానం మహాదానం... ఎస్సై గోపాల్ రెడ్డి...
27-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

అన్నదానం చేయడం మహాదానము అని కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం

కోదాడ మండల పరిధిలోని రెడ్ల కుంట గ్రామంలో రామాలయ ఆలయ ఆవరణలో సీతారామచంద్ర స్వామి కళ్యాణం అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగవరపు లక్ష్మణరావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఆధ్వర్యంలో అన్నదాత మల్లెల శ్రీనివాస్ రావు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రూరల్ ఎస్సై ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుటుంబరావు, ఉపసర్పంచ్ మల్లెల ప్రసాద్,మాజీ ఎంపిపి మల్లెల రాణి బ్రహ్మయ్య, మాజీ పీఏసిఎస్ మాజీ చైర్మన్ నంబూరి సూర్యం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అన్నదానం మహాదానం... ఎస్సై గోపాల్ రెడ్డి...

Article Image

అన్నదానం చేయడం మహాదానము అని కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం

కోదాడ మండల పరిధిలోని రెడ్ల కుంట గ్రామంలో రామాలయ ఆలయ ఆవరణలో సీతారామచంద్ర స్వామి కళ్యాణం అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగవరపు లక్ష్మణరావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఆధ్వర్యంలో అన్నదాత మల్లెల శ్రీనివాస్ రావు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రూరల్ ఎస్సై ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుటుంబరావు, ఉపసర్పంచ్ మల్లెల ప్రసాద్,మాజీ ఎంపిపి మల్లెల రాణి బ్రహ్మయ్య, మాజీ పీఏసిఎస్ మాజీ చైర్మన్ నంబూరి సూర్యం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News