Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:21 AM

అనారోగ్యంతో ఉన్న బుచ్చిరెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

02-01-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానిక ప్రతినిధి మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డ్ శివనేనిగూడెం గ్రామానికి చెందిన బొబ్బలి బుచ్చిరెడ్డి అనారోగ్యంతో ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అవసరమైన వైద్య సహాయం అందేలా చూడాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, కష్టసమయాల్లో అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తానని చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు.

స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా ఈ పరామర్శలో పాల్గొని బుచ్చిరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకుంటూ, మానవీయ కోణంతో స్పందిస్తున్న నాయకుడిగా చిరుమర్తి లింగయ్య మరోసారి కనిపించారు

Sthanikam

అనారోగ్యంతో ఉన్న బుచ్చిరెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image
చిట్యాల స్థానిక ప్రతినిధి మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డ్ శివనేనిగూడెం గ్రామానికి చెందిన బొబ్బలి బుచ్చిరెడ్డి అనారోగ్యంతో ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అవసరమైన వైద్య సహాయం అందేలా చూడాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, కష్టసమయాల్లో అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తానని చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు.

స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా ఈ పరామర్శలో పాల్గొని బుచ్చిరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకుంటూ, మానవీయ కోణంతో స్పందిస్తున్న నాయకుడిగా చిరుమర్తి లింగయ్య మరోసారి కనిపించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News