Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:40 AM

అనారోగ్యంతో బాధపడుతున్న యాదయ్యను పరామర్శించిన గాజుల సుకన్య శ్రీనివాస్

అనారోగ్యంతో బాధపడుతున్న యాదయ్యను పరామర్శించిన గాజుల సుకన్య శ్రీనివాస్

అనారోగ్యంతో బాధపడుతున్న యాదయ్యను పరామర్శించిన గాజుల సుకన్య శ్రీనివాస్
21-12-2025 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి నకిరేకల్

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు చెందిన ఏష బోయిన యాదయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న యాదయ్యను తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ పరామర్శించారు.

ఈ సందర్భంగా యాదయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Sthanikam

అనారోగ్యంతో బాధపడుతున్న యాదయ్యను పరామర్శించిన గాజుల సుకన్య శ్రీనివాస్

Article Image
స్థానికం ప్రతినిధి నకిరేకల్

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు చెందిన ఏష బోయిన యాదయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న యాదయ్యను తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ పరామర్శించారు.

ఈ సందర్భంగా యాదయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News