Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:36 AM

అంజయ్య కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్

04-01-2026 289 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనారోగ్యంతో మృతి చెందిన అంజయ్య కుటుంబానికి సర్పంచి ఆర్థిక సాయం

రామన్నపేట స్థానికం ప్రతినిధి

అనారోగ్యంతో మృతి చెందిన కోనూరు గ్రామానికి చెందిన అంజయ్య కుటుంబ సభ్యులకు గ్రామ సర్పంచి కూనూరు సాయికుమార్ గౌడ్ రూ.10,000 ఆర్థిక సహకారం అందించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న అంజయ్య కుటుంబానికి ధైర్యం చెప్పుతూ సర్పంచి ఈ సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా గ్రామ పాలన వారి వెంట ఉంటుందని చెప్పారు. అనారోగ్య కారణాలతో మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్థాయిలో సాధ్యమైనంత మేరకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.

సర్పంచి అందించిన ఆర్థిక సహాయానికి అంజయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

అంజయ్య కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్

Article Image

అనారోగ్యంతో మృతి చెందిన అంజయ్య కుటుంబానికి సర్పంచి ఆర్థిక సాయం

రామన్నపేట స్థానికం ప్రతినిధి

అనారోగ్యంతో మృతి చెందిన కోనూరు గ్రామానికి చెందిన అంజయ్య కుటుంబ సభ్యులకు గ్రామ సర్పంచి కూనూరు సాయికుమార్ గౌడ్ రూ.10,000 ఆర్థిక సహకారం అందించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న అంజయ్య కుటుంబానికి ధైర్యం చెప్పుతూ సర్పంచి ఈ సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా గ్రామ పాలన వారి వెంట ఉంటుందని చెప్పారు. అనారోగ్య కారణాలతో మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్థాయిలో సాధ్యమైనంత మేరకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.

సర్పంచి అందించిన ఆర్థిక సహాయానికి అంజయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News