Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:29 PM

అమరవాది తప్పుకో...మర్యాద కాపాడుకో. ఆర్యవైశ్య సంగం మహాసభ రాష్ట్ర నాయకులు సోమ నరసయ్య

16-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

గత 12 సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా ఉన్న అమరవాది లక్ష్మీనారాయణ చేసిన ఒక్క పని ఏమిటో మీరే చెప్పండి. 12 సంవత్సరాలు అడిగే వారు ఎవరు లేనట్టు అందిన కాడికి దోచుకుని మళ్లీ అధ్యక్షునిగా నేనే ఉంటా అని ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు. ఈ నెల 17వ తారీకు లోపు స్వతహాగా తప్పుకో.. లేనిచో చిత్తుచిత్తుగా ఓడించక తప్పదు అని ఆర్యవైశ్య మహాసభ సంఘం రాష్ట్ర నాయకులు సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదవిని అడ్డం పెట్టుకొని నీవు సాధించిన ఇక నీ ఆటలు చెల్లవు. మర్యాదగా తప్పుకో.. నీ విలువను కాపాడుకో.. ఎన్నికలు పెట్టాలంటూ మిడిదొడ్డి శ్యాంసుందర్ చెపితే వక్ర బుద్ధితో కోర్టు వద్దకు వెళ్లావు. దీనికి తోడు సందెట్లో సడే మియా అంటూ ఇరుక్కుల రామకృష్ణ నీకు వత్తాసు పలకటం సిగ్గుచేటు అని విమర్శించారు. . అమరవాది ఆర్యవైశ్యులకు చేసిన ఒక్క మంచి పని ఏమిటో తెలుపు.. ఏ ఒక్క పేద ఆర్యవైశ్యుడు కన్నా సహాయం చేశాడా.. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయానికి వెళితే కనీసం మర్యాద ఇవ్వలేని నీవు, నైతికంగా పోటీ చేసే హక్కు లేదు. పేద ఆర్యవైశ్యులకు న్యాయం జరగాలంటే శ్యాంసుందర్నే గెలిపించుకుందాం. అందరివాడు సేవా తత్పరుడు శ్యామ్ గెలిపించుకొని ఆర్యవైశ్య మహాసభ ను రావణాసుర చర నుండి విడిపించుకుందాము.మీ ఒక్క ఓటుతో అమరవాదిని పాతాళంలోకి తొక్కుదాం.శ్యామసుందర్ ను గెలిపించుకొని బంగారు బాట వేసుకుందాంఒక్కసారి మీరే ఆలోచించండి.

ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అని ఆర్యవైశ్య సోదర సోదరీమణులకు హితవు పలికారు.

Sthanikam

అమరవాది తప్పుకో...మర్యాద కాపాడుకో. ఆర్యవైశ్య సంగం మహాసభ రాష్ట్ర నాయకులు సోమ నరసయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News