Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:56 PM

అమ్మవారి సేవలో రమేష్ దంపతుల ఆదర్శప్రాయ విరాళం

18-02-2026 149 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బోరంచ గ్రామంలో పవిత్రమైన మంజీర నది ఒడ్డున వెలసిన నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో భక్తి భావంతో ఒక విశేష కార్యక్రమం జరిగింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో తూమ్నూర్ గ్రామానికి పాతులాబోగూడా రమేష్ దంపతులు అమ్మవారిపై తమ అచంచల విశ్వాసం, భక్తిని వ్యక్తం చేస్తూ ఆలయానికి ఆరు ఫ్యాన్లు విరాళంగా సమర్పించారు. ఆలయ సౌకర్యాల అభివృద్ధికి ఈ విరాళం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. భక్తులు ఆలయ సేవలో భాగస్వాములు కావడం నిజంగా అభినందనీయం.వారు అందించిన ఫ్యాన్లను ఆలయ చైర్మన్ బెల్లాపురం మల్లన్న మరియు అర్చకులు సిద్ధయ్య స్వామి స్వీకరించారు. ఈ సందర్భంగా సిద్ధయ్య స్వామి రమేష్ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి సేవలో భాగంగా చేసిన ఈ దానం వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని, వారి కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని ఆలయ వర్గాలు మరియు గ్రామస్తులు ఆకాంక్షించారు.

Sthanikam

అమ్మవారి సేవలో రమేష్ దంపతుల ఆదర్శప్రాయ విరాళం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News