Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:34 PM

అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత – ఇరవై టన్నుల బియ్యం స్వాధీనం

10-01-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ :సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున భారీగా అక్రమ పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయి. నమ్మదగిన సమాచారం మేరకు మాసాన్‌పల్లి గ్రామ శివారులోని రాజారం ధాబా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో బీదర్ నుంచి నిజాంసాగర్ వైపు అక్రమంగా తరలిస్తున్న సుమారు రెండు వందల క్వింటాళ్లు (ఇరవై టన్నులు) పీడీఎస్ బియ్యంతో కూడిన లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీని నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం ఆ లారీని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించి, సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.అక్రమ బియ్యం రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో అక్రమ వ్యాపారులలో ఆందోళన నెలకొంది.

Sthanikam

అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత – ఇరవై టన్నుల బియ్యం స్వాధీనం

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ :సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున భారీగా అక్రమ పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయి. నమ్మదగిన సమాచారం మేరకు మాసాన్‌పల్లి గ్రామ శివారులోని రాజారం ధాబా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో బీదర్ నుంచి నిజాంసాగర్ వైపు అక్రమంగా తరలిస్తున్న సుమారు రెండు వందల క్వింటాళ్లు (ఇరవై టన్నులు) పీడీఎస్ బియ్యంతో కూడిన లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీని నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం ఆ లారీని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించి, సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.అక్రమ బియ్యం రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో అక్రమ వ్యాపారులలో ఆందోళన నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News