Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:31 PM

అక్రమ సంబంధాలతో ఉనికి కోల్పోతున్న మానవ సమాజం

01-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

అక్రమ సంబంధాలతో ఉనికి కోల్పోతున్న మానవ సమాజం

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి: సీనియర్ జర్నలిస్ట్ డి.డి. దాసు

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో అక్రమ సంబంధాల విషం మానవ సమాజ సంబంధాలను మొత్తం మంటల్లో కాల్చేసింది. ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోగా ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.మంటల్లో చిక్కుకున్న బాధిత మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తల్లిని కాపాడేందుకు అడ్డువచ్చిన 6 నెలల చిన్నారికి 80% కాలి గాయాలు పాలయ్యాయి. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న పసిపాప జీవన పోరాటం కేతపల్లి గ్రామాన్ని విషాద సముద్రంలో ముంచెత్తింది.అక్రమ సంబంధాల సామాజిక విషం వల్ల కుటుంబ విశ్వాసాలు చిరతిపోవడం, పిల్లల భవిష్యత్తు అంధకారం, గ్రామీణ సమాజంలో అపవాదాలు, హింసాత్మక మానసికత వ్యాప్తి చెందుతున్నాయి. అందుకు ఇదే ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు. సీఐ, ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. నిందిత మహిళ లొంగిపోవడంతో విచారణ సులభమైంది. గ్రామస్తులు కఠిన చర్యలు డిమాండ్ చేస్తున్నారు.మానవ సమాజం మూలం - కుటుంబ బంధాలు. వాటిని విషంతో కాల్చితే అంతా మంటల్లా కాలిపోతుంది. ప్రేమ పేరుతో కుటుంబాలను కోతపెట్టుకునే వారు తమను తాము మొదట కాల్చుకుంటున్నారు. 6 నెలల పసిపాప పోరాటం అందరి మనస్సులో శాశ్వత ముద్ర వేసింది. అక్రమ సంబంధాలు ఒక కుటుంబాన్ని కాకుండా - మానవ సమాజాన్ని మొత్తం నాశనం చేస్తాయి. ఇకనైనా సమాజం కళ్లుతెరిసి మానవ సంబందాలపై, కుటుంబ విలువలపై దృష్టిపెట్టి మనుగడ సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలా మంచి విలువలతో కూడిన మానవ జీవనం జరిగి నవసమాజంగా బాగుపడాలని ఆశీద్ధాము.

Sthanikam

అక్రమ సంబంధాలతో ఉనికి కోల్పోతున్న మానవ సమాజం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News