పుట్టపర్తిలో కురిసిన గాలివానకు 11 కేవీ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా వంగిపోయింది. పట్టణంలోని జానకిరామయ్య సమాధి సమీపంలో, పుట్టపర్తి–బెంగళూరు ప్రధాన రహదారి పక్కనే ఈ ప్రమాద పరిస్థితి నెలకొంది. స్తంభం కూలిపోతే విద్యుత్ తీగలు వాహనదారులపై పడే ప్రమాదం ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణ నష్టం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
PRINT TIME: October 15, 2026 11:36 AM
అకాల వర్షానికి ప్రమాదంగా మారిన విద్యుత్ స్తంభం

28-05-2026
30 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
పుట్టపర్తిలో కురిసిన గాలివానకు 11 కేవీ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా వంగిపోయింది. పట్టణంలోని జానకిరామయ్య సమాధి సమీపంలో, పుట్టపర్తి–బెంగళూరు ప్రధాన రహదారి పక్కనే ఈ ప్రమాద పరిస్థితి నెలకొంది. స్తంభం కూలిపోతే విద్యుత్ తీగలు వాహనదారులపై పడే ప్రమాదం ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణ నష్టం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి