Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:16 AM

అకాల మరణంతో విషాదం… రాములమ్మ కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ విక్రమ్

02-01-2026 382 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట స్థానికం ప్రతినిధి

ఇంద్రపాలనగరం :

గ్రామంలో అకాలంగా మరణించిన బుడ్డ రాములమ్మ కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పరామర్శించారు. మృతురాలి నివాసానికి వెళ్లిన ఆయన, మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, గ్రామ పంచాయతీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా యువ నాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంగా రూ.5,000 అందించి మానవీయతను చాటుకున్నారు. కష్టసమయంలో అండగా నిలవడమే నిజమైన సేవ అని పేర్కొంటూ, కుటుంబానికి ధైర్యం చెప్పి ఓదార్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల స్వామి జయసుధ, 12వ వార్డ్ సభ్యుడు వడ్లకొండ మల్లేశం, సీనియర్ నాయకులు పాల్గొని మృతురాలి కుటుంబానికి తమ సానుభూతిని తెలిపారు. గ్రామంలో నెలకొన్న విషాద వాతావరణంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు.

Sthanikam

అకాల మరణంతో విషాదం… రాములమ్మ కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ విక్రమ్

Article Image

రామన్నపేట స్థానికం ప్రతినిధి

ఇంద్రపాలనగరం :

గ్రామంలో అకాలంగా మరణించిన బుడ్డ రాములమ్మ కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పరామర్శించారు. మృతురాలి నివాసానికి వెళ్లిన ఆయన, మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, గ్రామ పంచాయతీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా యువ నాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంగా రూ.5,000 అందించి మానవీయతను చాటుకున్నారు. కష్టసమయంలో అండగా నిలవడమే నిజమైన సేవ అని పేర్కొంటూ, కుటుంబానికి ధైర్యం చెప్పి ఓదార్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల స్వామి జయసుధ, 12వ వార్డ్ సభ్యుడు వడ్లకొండ మల్లేశం, సీనియర్ నాయకులు పాల్గొని మృతురాలి కుటుంబానికి తమ సానుభూతిని తెలిపారు. గ్రామంలో నెలకొన్న విషాద వాతావరణంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News