Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:43 AM

ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ మరియు ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ గారి కి ఘనస్వాగతం

15-05-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన కి పలువురు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన తో పాటు ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన వ్యవహారాల శాఖల గౌరవనీయ మంత్రి పయ్యవుల కేశవ గారు,రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ గౌరవ మంత్రి అనగాని సత్య ప్రసాద్ గారు,రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవిత,కూడా విచ్చేశారు.మంత్రి కి హిందూపురం ఎంపీ బికే. పార్థసారథి, అనంతపురం ఎంపి అంబిక లక్ష్మీ నారాయణ, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాట్టి వెంకట ప్రసాద్,సింగనమల్ల ఎమ్మెల్యే బండారు శ్రావణి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు , బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, పుట్టపర్తి తహశీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.

Sthanikam

ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ మరియు ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ గారి కి ఘనస్వాగతం

Article Image

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన కి పలువురు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన తో పాటు ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన వ్యవహారాల శాఖల గౌరవనీయ మంత్రి పయ్యవుల కేశవ గారు,రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ గౌరవ మంత్రి అనగాని సత్య ప్రసాద్ గారు,రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవిత,కూడా విచ్చేశారు.మంత్రి కి హిందూపురం ఎంపీ బికే. పార్థసారథి, అనంతపురం ఎంపి అంబిక లక్ష్మీ నారాయణ, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాట్టి వెంకట ప్రసాద్,సింగనమల్ల ఎమ్మెల్యే బండారు శ్రావణి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు , బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, పుట్టపర్తి తహశీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News