Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:35 AM

ఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి కల్యాణ మహోత్సవ ఆహ్వానం

12-01-2026 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణంలోని వైట్ హౌస్‌లో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి శ్రీ గోదా శ్రీనివాస కల్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు సిహెచ్. వేణుగోపాలచార్యులు మర్యాదపూర్వకంగా అందజేశారు.

ఈ సందర్భంగా వేణుగోపాలచార్యులు మాట్లాడుతూ, భక్తులందరి సహకారంతో శ్రీ గోదా శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పొందాలని కోరారు.

ఆహ్వాన పత్రిక స్వీకరించిన అనంతరం రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఆధ్యాత్మిక శాంతి, ఐక్యతను అందిస్తాయని పేర్కొన్నారు. ఈ కల్యాణ మహోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి కల్యాణ మహోత్సవ ఆహ్వానం

Article Image

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణంలోని వైట్ హౌస్‌లో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి శ్రీ గోదా శ్రీనివాస కల్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు సిహెచ్. వేణుగోపాలచార్యులు మర్యాదపూర్వకంగా అందజేశారు.

ఈ సందర్భంగా వేణుగోపాలచార్యులు మాట్లాడుతూ, భక్తులందరి సహకారంతో శ్రీ గోదా శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పొందాలని కోరారు.

ఆహ్వాన పత్రిక స్వీకరించిన అనంతరం రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఆధ్యాత్మిక శాంతి, ఐక్యతను అందిస్తాయని పేర్కొన్నారు. ఈ కల్యాణ మహోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News