Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:37 PM

AISA రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పెనుకొండ రమేష్ ఎన్నిక

01-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన రమేష్‌ను విజయవాడలో జరిగిన ఏఐఎస్ఏ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పెనుకొండలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.

రమేష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించే వరకు ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ఐసా రాష్ట్ర కమిటీ మరియు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పునీత్, సురేష్ నాయక్, పవన్, ప్రభు, సందీప్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

AISA రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పెనుకొండ రమేష్ ఎన్నిక

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన రమేష్‌ను విజయవాడలో జరిగిన ఏఐఎస్ఏ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పెనుకొండలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.

రమేష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించే వరకు ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ఐసా రాష్ట్ర కమిటీ మరియు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పునీత్, సురేష్ నాయక్, పవన్, ప్రభు, సందీప్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News