Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:35 AM

ఐలాస్ పేరిట నకిలీ లేక! దోషులను శిక్షించాలి! డి హరినాథ్

17-02-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తినిర్మల్ కుమార్ 50 లక్షల లంచం తీసుకున్నారని ఐలాజ్ పేరిట నకిలీ లేక విడుదల చేసిన దోషులపై చర్యలు చేపట్టాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ డిమాండ్ చేశారు. మద్రాస్ హైకోర్టు గౌరవనీయ న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ కుమార్ కు ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (ఐలాజ్)పేరుతో పంపిన లేఖ నకిలీదని ఐలాజ్ కేంద్ర కమిటీ పత్రికా ప్రకటనలో తెలియజేసిందని దోషులపై చర్యలు తీసుకోవాలని హరినాథ్ కోరారు. ఐలాజ్ పేరుతో మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయవాది ద్వారా అనుకూలమైన ఆర్డర్ పొందడానికి క్లయింటు నుండి 50 లక్షలు లంచం తీసుకున్నారని ఐలాస్ పేరుతో అసత్య ఆరోపణకు పూనుకోవటం నీతి బాహ్యమైన చర్య అని హరినాథ్ అన్నారు.ఈ రిపోర్ట్ పలితంగా జస్టిస్ నిర్మల్ కుమార్ ఆ కేసు నుండి తప్పుకున్నారన్నారు.మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమగ్రంగా దీనిపైవిచారించి తగు చర్యలు తీసుకోవాలని తద్వారా అసత్య ఆరోపణలు చేసే వారికి గుణపాఠం చెప్పినట్లు అవుతుందని హరినాథ్ అన్నారు

Sthanikam

ఐలాస్ పేరిట నకిలీ లేక! దోషులను శిక్షించాలి! డి హరినాథ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News