Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:26 AM

ఐఎన్‌టీయూసీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా గోలి శ్రావణి రెడ్డి

20-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఐఎన్‌టీయూసీ మహిళా అధ్యక్షురాలిగా గోలి శ్రావణి రెడ్డి నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. శ్రావణి రెడ్డి నాయకత్వంలో జిల్లాలో ఐఎన్‌టీయూసీ మహిళా విభాగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో జాతీయ ఆర్గనైజర్ కార్యదర్శి ఎర్రగోని నాగన్న, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ వనమల రమేష్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్‌, బెజవాడ రవికుమార్‌, కట్ట శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గోలి శ్రావణి రెడ్డి తెలిపారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఐఎన్‌టీయూసీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా గోలి శ్రావణి రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News