Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ కౌన్సిలర్‌లకు ఘన సన్మానం

23-02-2026 278 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజాసేవలో ఆదర్శంగా నిలవాలని ఐఎన్ టియుసి మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ ఆకాంక్ష

చౌటుప్పల్ మున్సిపాలిటీలో సోమవారం 8వ వార్డు కౌన్సిలర్ బద్రి గాలయ్య, 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఐఎన్‌టీయూసీ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ ఆధ్వర్యంలో కౌన్సిలర్‌లను శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు.

ఈ సందర్భంగా ముత్యాల గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల విశ్వాసంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకులు బోయ రామచందర్, కంచర్ల జంగయ్య, చామట్ల శ్రీనివాస్, లగ్గొని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ కౌన్సిలర్‌లకు ఘన సన్మానం

Article Image

ప్రజాసేవలో ఆదర్శంగా నిలవాలని ఐఎన్ టియుసి మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ ఆకాంక్ష

చౌటుప్పల్ మున్సిపాలిటీలో సోమవారం 8వ వార్డు కౌన్సిలర్ బద్రి గాలయ్య, 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఐఎన్‌టీయూసీ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ ఆధ్వర్యంలో కౌన్సిలర్‌లను శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు.

ఈ సందర్భంగా ముత్యాల గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల విశ్వాసంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకులు బోయ రామచందర్, కంచర్ల జంగయ్య, చామట్ల శ్రీనివాస్, లగ్గొని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News