Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:34 AM

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
11-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు 2026 జనవరి 25 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ఆదివారం సూర్యాపేటలో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తూ ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో తొలిసారిగా హైదరాబాద్‌లో ఐద్వా ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. జనవరి 25న లక్షలాదిమందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మహిళల హక్కులు, భద్రత, ఉపాధి, విద్య తదితర సమస్యలపై మహాసభల్లో చర్చ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News