Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:10 PM

ఐఐటి-జేఈఈ/నీట్/ఎంసెట్‌కు ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్

01-04-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లి వస్తూ, హాస్టళ్లలో ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని రత్నం ఫౌండేషన్ ముందడుగు వేసింది. మునుగోడు నియోజకవర్గ విద్యార్థుల కోసం చౌటుప్పల్ కేంద్రంగా ఐఐటి-జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు 45 రోజులపాటు ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించింది.

ఈ శిక్షణలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు వివిధ సబ్జెక్టులపై ప్రతిరోజూ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన మార్గదర్శకత్వం అందిస్తున్నారు. కోచింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్‌ను ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది.

రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఏప్రిల్ 10గా నిర్ణయించారు.

బహుమతులు:

మొదటి బహుమతి –రూ10,016

రెండవ బహుమతి – రూ 5,016

వివరాల కోసం రత్నం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఊదరి మల్లేష్‌ 9000163356, 9133016336 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Sthanikam

ఐఐటి-జేఈఈ/నీట్/ఎంసెట్‌కు ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News