Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:42 AM

అంగవైకల్యాన్ని జయించిన పసర ప్రసాద్ ను అభినందించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్

అంగవైకల్యాన్ని జయించిన పసర ప్రసాద్ ను అభినందించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్

అంగవైకల్యాన్ని జయించిన పసర ప్రసాద్ ను అభినందించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్
12-05-2026 158 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

అంగవైకల్యాన్ని జయించి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండల విద్యార్థి పసల ప్రసాద్‌ను జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అభినందించి సత్కరించారు.

5364 మీటర్ల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి అందరికీ ఆదర్శమని కలెక్టర్ పేర్కొన్నారు.

Sthanikam

అంగవైకల్యాన్ని జయించిన పసర ప్రసాద్ ను అభినందించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్

Article Image

అంగవైకల్యాన్ని జయించి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండల విద్యార్థి పసల ప్రసాద్‌ను జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అభినందించి సత్కరించారు.

5364 మీటర్ల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి అందరికీ ఆదర్శమని కలెక్టర్ పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News