Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:33 AM

అందుబాటులోకి విజయవాడ కాజా నుండి వెస్ట్ బైపాస్ ఈ ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే

15-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విజయవాడ స్ధానికం ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి విజయవాడ వెస్ట్ బైపాస్ లో ఒకవైపు రోడ్డు వాహన రాకపోకలకు అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి మండలంలోని కాజా నుంచి పెదఅవుటపల్లి వరకూ ఒకవైపు రోడ్డును అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు విజయవాడ వెస్ట్ బైపాస్ లో ఒకవైపు రోడ్డు వాహన రాకపోకలకు అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి మండలంలోని కాజా నుంచి పెదఅవుటపల్లి వరకూ ఒకవైపు రోడ్డును అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం మొదట అధికారుల వాహనాలను అనుమతించారు. ఆ తర్వాత ప్రజల వాహనాలను అనుమతించారు. ప్రస్తుతం ఈ రోడ్డుపై అన్నిరకాల వెహికల్స్ ను అనుమతిస్తున్నారు బైపాస్ నేషనల్ హైవే-16 (చెన్నె-కోల్ కతా)ని నేషనల్ హైవే 65 (విజయవాడ హైదరాబాద్)తో అనుసంధానించే ముఖ్యమైన ప్రాజెక్ ఇది. ఈ రోడు అందుబాటులోకి రావడంతో విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వకుండానే.. గుంటూరు నుంచి వచ్చే వెహికల్స్ డైరెక్ గా రాజధాని అమరావతి లేదా హైదరాబాద్, ఏలూరు వైపుగా వెళొచచు. మార్చినాటికి రెండోవైపు రోడును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు వెలడించారు. 48 కిలోమీటర పొడవున ఆరులేనతో ఈ రహదారి నిర్మితమవుతోంది. దీంతో విజయవాడ గన్నవరం కీ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

Sthanikam

అందుబాటులోకి విజయవాడ కాజా నుండి వెస్ట్ బైపాస్ ఈ ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే

Article Image

విజయవాడ స్ధానికం ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి విజయవాడ వెస్ట్ బైపాస్ లో ఒకవైపు రోడ్డు వాహన రాకపోకలకు అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి మండలంలోని కాజా నుంచి పెదఅవుటపల్లి వరకూ ఒకవైపు రోడ్డును అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు విజయవాడ వెస్ట్ బైపాస్ లో ఒకవైపు రోడ్డు వాహన రాకపోకలకు అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి మండలంలోని కాజా నుంచి పెదఅవుటపల్లి వరకూ ఒకవైపు రోడ్డును అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం మొదట అధికారుల వాహనాలను అనుమతించారు. ఆ తర్వాత ప్రజల వాహనాలను అనుమతించారు. ప్రస్తుతం ఈ రోడ్డుపై అన్నిరకాల వెహికల్స్ ను అనుమతిస్తున్నారు బైపాస్ నేషనల్ హైవే-16 (చెన్నె-కోల్ కతా)ని నేషనల్ హైవే 65 (విజయవాడ హైదరాబాద్)తో అనుసంధానించే ముఖ్యమైన ప్రాజెక్ ఇది. ఈ రోడు అందుబాటులోకి రావడంతో విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వకుండానే.. గుంటూరు నుంచి వచ్చే వెహికల్స్ డైరెక్ గా రాజధాని అమరావతి లేదా హైదరాబాద్, ఏలూరు వైపుగా వెళొచచు. మార్చినాటికి రెండోవైపు రోడును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు వెలడించారు. 48 కిలోమీటర పొడవున ఆరులేనతో ఈ రహదారి నిర్మితమవుతోంది. దీంతో విజయవాడ గన్నవరం కీ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News