Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 04:47 AM

అధికార కాంగ్రెస్‌కు ఓటేద్దాం.. జహీరాబాద్ అభివృద్ధికి బాటలు వేద్దాం

08-02-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో కొత్తపల్లి .భాస్కర్ రెడ్డి

జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి R.గంగవతి (రాజశేఖర్) కి మద్దతుగా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో DCC కార్యదర్శి, మాజీ ZPTC K.భాస్కర్ రెడ్డి (న్యాల్కల్ మండలం) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో 23వ వార్డు అభివృద్ధికి పూర్తిగా నోచుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందని తెలిపారు.అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచి 23వ వార్డు అభ్యర్థి గంగవతి (రాజశేఖర్) ని గెలిపించి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని ఓటర్లను ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సుధాకర్ (సర్పంచ్–చినిగేపల్లి), M.రమేష్ (సర్పంచ్–చిక్కుర్తి), PACS చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి, కాలనీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

అధికార కాంగ్రెస్‌కు ఓటేద్దాం.. జహీరాబాద్ అభివృద్ధికి బాటలు వేద్దాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News