Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:13 PM

అధైర్యపడొద్దు… అందరికీ పదవులు

అధైర్యపడొద్దు… అందరికీ పదవులు

అధైర్యపడొద్దు… అందరికీ పదవులు
27-12-2025 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాంగ్రెస్‌లో అందరికీ అవకాశం… జనవరి 1 నాటికి జిల్లా కమిటీ పూర్తి

సూర్యాపేట స్థానికం ప్రతినిధి

సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు తప్పకుండా పదవులు వస్తాయని పీసీసీ పరిశీలకులు బిజ్జి శత్రు రావు, మానాల మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన డీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ జనవరి 1 నాటికి జిల్లా కమిటీ పూర్తి చేస్తామన్నారు.

అన్ని మండలాల నుంచి ప్రతినిధ్యంతో డీసీసీ కూర్పు చేస్తామని, మహిళలకు 20 శాతం పదవులు కేటాయిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కమిటీలు లేకుండా కార్యకర్తలతో గులాంగిరి చేయించిందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కార్యకర్తల విజయం అని, రాబోయే జెడ్పిటిసి, ఎంపిటిసి, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

అధైర్యపడొద్దు… అందరికీ పదవులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News