Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:25 AM

ఆదరించండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా సర్పంచ్ అభ్యర్థి గర్ధస్ విక్రమ్

ఆదరించండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా సర్పంచ్ అభ్యర్థి గర్ధస్ విక్రమ్

ఆదరించండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా సర్పంచ్ అభ్యర్థి గర్ధస్ విక్రమ్
11-12-2025 269 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

రామన్నపేట స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలంలోని ఇంద్ర పాలనగరం సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఆదరించి ఒక్కసారిఅవకాశం ఇస్తే ఆద ర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గర్ధస్ విక్రమ్ అన్నారు. గురువారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి సేవ చేయడానికి బరిలో ఉన్నానని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

Sthanikam

ఆదరించండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా సర్పంచ్ అభ్యర్థి గర్ధస్ విక్రమ్

Article Image

ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

రామన్నపేట స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలంలోని ఇంద్ర పాలనగరం సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఆదరించి ఒక్కసారిఅవకాశం ఇస్తే ఆద ర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గర్ధస్ విక్రమ్ అన్నారు. గురువారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి సేవ చేయడానికి బరిలో ఉన్నానని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News