Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:31 PM

అభివృద్ధి పథంలో తిరుమలగిరి గ్రామం

అభివృద్ధి పథంలో తిరుమలగిరి గ్రామం

అభివృద్ధి పథంలో తిరుమలగిరి గ్రామం
13-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉప సర్పంచ్ బోడ స్వప్న సాయిరాం

చిట్యాల స్థానికం ప్రతినిది ప్రశాంత్:

నార్కట్పల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో ఏ సమస్య ఎదురైనా పరిష్కరించేందుకు మైనంపాటి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని గ్రామ ఉప సర్పంచ్ బోడ స్వప్న సాయిరాం తెలిపారు.గ్రామంలో గత కొద్ది రోజులుగా రోడ్డుకు ఇరువైపులా పిచ్చి చెట్లు పెరిగి, మట్టి పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఉప సర్పంచ్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించారు. జెసిబి సహాయంతో పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన మట్టిని తొలగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో వీధి దీపాల సమస్య, పారిశుద్ధ్య లోపాలు, తాగునీటి ఇబ్బందులు, సీసీ రోడ్ల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లింగాల కవిత, లింగాల రాజు, బోడ మానస రాజు పాల్గొనగా, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Sthanikam

అభివృద్ధి పథంలో తిరుమలగిరి గ్రామం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News