Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:18 PM

యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి

యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి

యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి
12-04-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​రైస్ డిపోను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

యువత, నిరుద్యోగులు కేవలం ఉద్యోగాల కోసమే వేచి చూడకుండా, స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో చింతకింది గణేష్ ఏర్పాటు చేసిన 'శ్రీ లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజెస్' రైస్ డిపోను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. యువకులు సమయాన్ని వృధా చేసుకోకుండా సొంతంగా వ్యాపార, ఉపాధి రంగాలను ఎంచుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి ద్వారా తాము ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా, మరో నలుగురికి జీవనోపాధి కల్పించే స్థాయికి ఎదగడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం రైస్ డిపో నిర్వాహకులు అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, షాదీఖానా చైర్మన్ ఎండి కరీం, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తోర్పునూరి నరసింహ గౌడ్, ఎజాస్ పాషా, వెంకటేష్, సాయి, సంతోష్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News