Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:00 PM

అభివృద్ధి లక్ష్యంగా మూడో వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రచారం

07-02-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ లో శనివారం మాజీ ఎమ్మెల్యే ఎం. విజయపాల్ రెడ్డి ఆశీస్సులతో మూడో వార్డులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మమతా చంద్రశేఖర్ ఉత్సాహభరితంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయ్ కుమార్ సెట్ కార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన లక్ష్యంగా అభ్యర్థి ప్రజల్లోకి వెళ్లి తమ అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తున్నారు.ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనతో పాటు కార్యకర్తల అండదండలతో బీజేపీ ఎన్నికల ప్రచారం మరింత ఉత్సాహంగా కొనసాగుతోంది.

Sthanikam

అభివృద్ధి లక్ష్యంగా మూడో వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రచారం

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ లో శనివారం మాజీ ఎమ్మెల్యే ఎం. విజయపాల్ రెడ్డి ఆశీస్సులతో మూడో వార్డులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మమతా చంద్రశేఖర్ ఉత్సాహభరితంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయ్ కుమార్ సెట్ కార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన లక్ష్యంగా అభ్యర్థి ప్రజల్లోకి వెళ్లి తమ అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తున్నారు.ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనతో పాటు కార్యకర్తల అండదండలతో బీజేపీ ఎన్నికల ప్రచారం మరింత ఉత్సాహంగా కొనసాగుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News