Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ తేవాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:23 PM

అభివృద్ధి కోసం ప్రజల తీర్పు – చేయి గుర్తుకే ఓటు

అభివృద్ధి కోసం ప్రజల తీర్పు – చేయి గుర్తుకే ఓటు

అభివృద్ధి కోసం ప్రజల తీర్పు – చేయి గుర్తుకే ఓటు
04-02-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేటలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల మద్దతు అవసరమని 29వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాపర్తి భవాని శ్రీనివాస్ అన్నారు. బుధవారం వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ, పేదల జీవితాల్లో మార్పు తెస్తున్న ప్రభుత్వ పాలనను మరింత బలోపేతం చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే చేయి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

Sthanikam

అభివృద్ధి కోసం ప్రజల తీర్పు – చేయి గుర్తుకే ఓటు

Article Image

సూర్యాపేటలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల మద్దతు అవసరమని 29వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాపర్తి భవాని శ్రీనివాస్ అన్నారు. బుధవారం వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ, పేదల జీవితాల్లో మార్పు తెస్తున్న ప్రభుత్వ పాలనను మరింత బలోపేతం చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే చేయి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News