Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:20 PM

అంబేద్కర్ జయంతి సభ విజయవంతం చేయాలని పిలుపు

10-04-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న కరీంనగర్ మహాత్మ జ్యోతిరావు పూలే మైదానంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తరించడం, సామాజిక న్యాయం మరియు సమానత్వాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సభను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన గోడ పోస్టర్‌ను నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడు అనుముల తుకారం ఆవిష్కరించగా, జిల్లా అధ్యక్షుడు పిప్పడుపల్లి మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బోర్గి భీమన్న, సీనియర్ నాయకుడు మలిగిదొడ్డి పండరి పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే భీమసేన కాశయ్య, యేసయ్య తదితర నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను విస్తరించాలని కోరారు.

Sthanikam

అంబేద్కర్ జయంతి సభ విజయవంతం చేయాలని పిలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News