శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 136వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించనున్న జై భీమ్ ర్యాలీ మరియు జయంతి సభకు సంబంధించిన కరపత్రాన్ని బీసీ వెల్ఫేర్ మంత్రి సవితమ్మ తన నివాసం నందు విడుదల చేశారు. ఏప్రిల్ 14న వై జంక్షన్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ, అనంతరం జూనియర్ కాలేజీ మైదానంలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరవుతానని మంత్రి సవితమ్మ స్పష్టం చేస్తూ, అంబేద్కర్ చేసిన పోరాటాల వల్లే సామాజిక న్యాయం, సమాన హక్కులు సాధ్యమయ్యాయని అన్నారు. కార్యక్రమానికి బహుజన చైతన్య వేదిక నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
PRINT TIME: October 09, 2026 12:35 PM
అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా జై భీమ్ ర్యాలీ కరపత్రం విడుదల

30-03-2026
30 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 136వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించనున్న జై భీమ్ ర్యాలీ మరియు జయంతి సభకు సంబంధించిన కరపత్రాన్ని బీసీ వెల్ఫేర్ మంత్రి సవితమ్మ తన నివాసం నందు విడుదల చేశారు. ఏప్రిల్ 14న వై జంక్షన్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ, అనంతరం జూనియర్ కాలేజీ మైదానంలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరవుతానని మంత్రి సవితమ్మ స్పష్టం చేస్తూ, అంబేద్కర్ చేసిన పోరాటాల వల్లే సామాజిక న్యాయం, సమాన హక్కులు సాధ్యమయ్యాయని అన్నారు. కార్యక్రమానికి బహుజన చైతన్య వేదిక నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి