Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

ఆత్మకూర్ నుండి మోత్కూర్ వరకు రోడ్డు నిర్మాణాన్నివెంటనే పూర్తి చేయాలి (CPM రైతు సంఘాలు)

14-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోరా_ మాటూరి బాలరాజు గౌడ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రైతు సంఘం సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో....

ఆత్మకూరు: మండలంలోని తుక్కాపురం స్టేజి నుండి రహీంఖాన్ పేట ఖప్రాయ పల్లి, మోత్కూరు వరకు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రోజున ఆత్మకూరు మండలంలోని తుక్కాపురం కాప్రాయపల్లి మధ్యన రోడ్డు నిర్మాణం మధ్యలో వదిలేసి గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు, నాటి ఆలేరుఎమ్మెల్యే గొంగిడి సునీత నిధులతో రోడ్డు నిర్మాణ పనులు మంజూరు కాగా గత మూడు సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణం పనులు నత్త నడకన సాగుతోందని ఇప్పటికే ఈ మార్గంలో అనేక ప్రమాదాలు జరిగే ప్రజలు కాళ్లు చేతులు విరిగి ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు.ఈ మార్గంలో ప్రమాదానికి గురై పోతిరెడ్డిపల్లికి చెందిన

మక్తల నవీను ప్రాణాలు కోల్పోయాడని,అదేవిధంగా హైదరాబాద్ కు సంబంధించిన ప్రయాణికులకు కాళ్లు చేతులు విరిగాయని ఈ ప్రాంతం గుండా వందలాది వాహనాలు,ప్రయాణికులు వాహనదారులు ప్రయాణిస్తున్నారని కానీ బస్సుల్లో వాహనాల్లో ప్రయాణించడంలో కుదుపులకు అనేకమందికి నడుములు పట్టేసి గాయాలపాలైతున్నారని నరక కూపంగా మారిన తుక్కాపురం స్టేజి నుండి రహీం ఖాన్ పేట వరకు రోడ్డు అతుకుల గతుకులతో గుంతల మయంగా మారిందన్నారు,అదేవిధంగా వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారని అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఇప్పటికైనాఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తక్షణమే పట్టించుకోని రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుక్కాపురం స్టేజి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి తమ ఆందోళన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం,రైతు సంఘం మండల కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ రెడ్డి మహేష్ కే రాము కుమార్ ఏ వెంకన్న బుగ్గ రాములు శ్రీశైలం సత్తయ్య ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు పాల్గొని రాస్తారోకోని నిర్వహించారు.

Sthanikam

ఆత్మకూర్ నుండి మోత్కూర్ వరకు రోడ్డు నిర్మాణాన్నివెంటనే పూర్తి చేయాలి (CPM రైతు సంఘాలు)

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News