Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:12 PM

ఆశీర్వదించండి 19 వ వార్డ్ ప్రజలారా అండగా ఉంటా

ఆశీర్వదించండి 19 వ వార్డ్ ప్రజలారా అండగా ఉంటా

ఆశీర్వదించండి 19 వ వార్డ్ ప్రజలారా అండగా ఉంటా
30-01-2026 410 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పిల్లలమర్రి మధుసూదన్ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి

చౌటుప్పల్ మున్సిపాలిటీ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీర్వాదంతో పిల్లలమర్రి మధుసూదన్ నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19వ వార్డులో ప్రధాన సమస్యలు నాకు అవకాశం ఇస్తే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గెలిచిన మూడు నెలల లోపు పూర్తి చేస్తానని,అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే అభివృద్ధి తొందరగా జరుగుతుంది అని అన్నారు.19వ వార్డు ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. నేను నాయకుడిగా కాదు మీ సేవకుడిగా మీ ముందుకు వస్తున్నాను ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తాను.

Sthanikam

ఆశీర్వదించండి 19 వ వార్డ్ ప్రజలారా అండగా ఉంటా

Article Image

పిల్లలమర్రి మధుసూదన్ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి

చౌటుప్పల్ మున్సిపాలిటీ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీర్వాదంతో పిల్లలమర్రి మధుసూదన్ నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19వ వార్డులో ప్రధాన సమస్యలు నాకు అవకాశం ఇస్తే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గెలిచిన మూడు నెలల లోపు పూర్తి చేస్తానని,అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే అభివృద్ధి తొందరగా జరుగుతుంది అని అన్నారు.19వ వార్డు ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. నేను నాయకుడిగా కాదు మీ సేవకుడిగా మీ ముందుకు వస్తున్నాను ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తాను.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News