Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి

ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి

ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి
29-12-2025 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తమ సమస్యలపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తిరుమలగిరి పోలీస్ పరిధిలో ఆశా కార్యకర్తల ఇళ్లకు వెళ్లిన పోలీసులు, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ చర్య ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆశా కార్యకర్తలు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపే మౌలిక హక్కును కాలరాస్తూ పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే నిరసనకు పిలుపునిచ్చామని, కానీ భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే అక్రమ అరెస్టులు చేశారని విమర్శించారు. ప్రజా ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని ఆశా కార్యకర్తలు స్పష్టం చేశారు.

Sthanikam

ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News