Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:35 AM

ఆరుగొలనుపేట వాసికి ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్వోసి అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి

ఆరుగొలనుపేట వాసికి ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్వోసి అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి

ఆరుగొలనుపేట వాసికి ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్వోసి అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి
21-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 21(ఎన్ టుడే న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం, ఆరుగోలనుపేట గ్రామానికి చెందిన చింతలపాటి విజయలక్ష్మికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 2,01,460 రూపాయల విలువైన LOC చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి తెల్లూరి శేఖర్ లు పాల్గొన్నారు

Sthanikam

ఆరుగొలనుపేట వాసికి ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్వోసి అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి

Article Image

చాట్రాయి జనవరి 21(ఎన్ టుడే న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం, ఆరుగోలనుపేట గ్రామానికి చెందిన చింతలపాటి విజయలక్ష్మికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 2,01,460 రూపాయల విలువైన LOC చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి తెల్లూరి శేఖర్ లు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News