Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 07:43 AM

ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం డిమాండ్ డే

22-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట డిపోలో బ్యాడ్జీలు ధరించి నిరసన

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ డే కార్యక్రమాన్ని సూర్యాపేట డిపోలో నిర్వహించారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మికులు బ్యాడ్జీలు ధరించి తమ డిమాండ్లను తెలియజేశారు. ఆర్టీసీ కార్మికులకు రెండు వేల ఇరవై ఒకటి, రెండు వేల ఇరవై ఐదు వేతన సవరణలు వెంటనే చేయాలని, కార్మికుల హక్కులను కాలరాస్తున్న లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని, కార్మిక సంఘాల కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని కోరారు.విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీలకు అవకాశాలు కల్పించాలని, రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు.

Sthanikam

ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం డిమాండ్ డే

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News