Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:28 AM

ఆరెగూడెం గ్రామంలో నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరణ

08-01-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పేరబోయిన కార్తీక్

స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్ జి.శ్రీనివాస్

మోటకొండూరు మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు శాసనసభ్యులు,యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు బీర్ల ఐలయ్య 2026 సంబందించిన నూతన సంవత్సర క్యాలెండర్లు పంపిణీ నిర్వహించారు. ఆరెగూడెం గ్రామ సర్పంచ్ పేరబోయిన దివ్య మకరజ్యోతి కార్తీక్ చేతుల మీదిగా నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించి గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ... పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పేరబోయిన కార్తీక్,కార్యదర్శి,బొల్లా వెంకటేష్,సర్పంచ్ పేరబోయిన దివ్య మకరజ్యోతి కార్తీక్ ఉపసర్పంచ్ కొల్లూరి లత నాగరాజు,వార్డు సభ్యులు బరిగెల వెంకటేష్,పల్లె భాస్కర్,ఆరేగూడెం మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కొల్లూరి అంజనేయులు,మోటకొండూరు మండల సోషల్ మీడియా కొల్లూరి హరిబాబు,మరిబోయిన ఎల్లయ్య,మహేందర్,నల్లమాస అంజయ్య,శ్రీనివాస్,బాల్న ర్సింహా,సిద్ధులు,వీరయ్య,సత్యక్రిష్ణ,అనిల్,బాలరాజు,మల్లేష్,రాజు,శేఖర్,రాజశేఖర్,అభిలాష్,శ్రీశైలం,కిట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆరెగూడెం గ్రామంలో నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News