Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:13 PM

ఆపదలో రక్తదానం… నాగరాజుకు సత్కారం

ఆపదలో రక్తదానం… నాగరాజుకు సత్కారం

ఆపదలో రక్తదానం… నాగరాజుకు సత్కారం
27-12-2025 228 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

13 వ సారి రక్తదానం చేసిన రాజు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన జక్కలి నాగరాజు శనివారం 13వ సారి రక్తదానం చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం యాతవాకిల్ల గ్రామానికి చెందిన మాలోతు దివ్య డెలివరీ నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రి లో చేరగా బి నెగిటివ్ రక్తం అవసరమని బంధువులు సమాచారం సోషల్ మీడియా లో పంపగా స్పందించి రక్తదానం చేశారు. ఆపదలో ఉన్న ఎవరైనా తన దృష్టికి రాగానే వెంటనే స్పందించి రక్త దానం చేస్తున్న నాగరాజు ను పలువురు అభినందించారు.

Sthanikam

ఆపదలో రక్తదానం… నాగరాజుకు సత్కారం

Article Image

13 వ సారి రక్తదానం చేసిన రాజు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన జక్కలి నాగరాజు శనివారం 13వ సారి రక్తదానం చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం యాతవాకిల్ల గ్రామానికి చెందిన మాలోతు దివ్య డెలివరీ నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రి లో చేరగా బి నెగిటివ్ రక్తం అవసరమని బంధువులు సమాచారం సోషల్ మీడియా లో పంపగా స్పందించి రక్తదానం చేశారు. ఆపదలో ఉన్న ఎవరైనా తన దృష్టికి రాగానే వెంటనే స్పందించి రక్త దానం చేస్తున్న నాగరాజు ను పలువురు అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News