Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:27 AM

ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం
05-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ స్థానికం ప్రతినిధి:

వలిగొండ మండల పరిధిలోని లోతుకుంట మోడల్ స్కూల్ 2026 -27 సంవత్సరానికి 6వ తరగతి లో ప్రవేశాల కోరకు అలాగే ఏడవ తరగతి నుండి పదవ తరగతి ఖాళీల భర్తీ కొరకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రయిసున్నిసాబేగం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు 125 రూపాయల రుసుము, ఓసి విద్యార్థులకు 200 రూపాయల రుసుము ఫీజు ఉందన్నారు. అలాగే ఏప్రిల్ 19వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆమె తెలియజేశారు ఈ సదవకాశాన్ని మండల సద్వినియోగపరచుకోవాలని ఆమె తెలియజేశారు.

Sthanikam

ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News